తానా సభలకు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్
- May 26, 2017
త్వరలో అమెరికాలో జరగబోయే ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహా సభలకు ముఖ్య అతిదిగా ఆహ్వానం అందుకున్నారు నందమూరి తారక రామారావు. ఈ సందర్భంగా జూనియర్‌లోని ఔదార్యం మరోసారి బయటపడింది. తను తన సోదరుడు కళ్యాన్ రాం వారి బృందానికి ప్రయాణ, నివాస ఖర్చులు తామే పెట్టుకుంటామని అందుకై తమపై పెట్టే ఖర్చును పేద పిల్లల చదువు కోసం వినియోగించాలని 'తానా' నిర్వాహకులను కోరారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.
అమెరికాలో త్వరలో జరగబోయే 'తానా' మహాసభలకు ఆహ్వానం అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరియు అన్న కళ్యాణ్ రామ్. ఆ సందర్భంగా తమను అమెరికా ప్రయాణానికి టికెట్స్ తీయొద్దని, మేమే సొంతంగా టికెట్స్ పెట్టుకుని మహాసభలకు హాజరౌతామని అక్కడ వసతి ఖర్చులను కూడా తామే చూసుకుంటామని కార్యన్ర్వాహకులకు తెలిపారట.
అలాగే కళ్యాణ్ రామ్ కూడా 'తానా' నిర్వాహకులకు ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారట. తనకు తనతో పాటు వచ్చే వారికి ట్రావెల్ టికెట్స్ వసతి మొదలైనవి మేమే చూసుకుంటామని అని తేల్చిచెప్పేశారట.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









