శ్రీలంకలో భారీ వరదలు

- May 26, 2017 , by Maagulf
శ్రీలంకలో భారీ వరదలు

శ్రీలంకలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ, పశ్చిమ ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 90 మంది మరణించారు. మరో 110 మంది గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com