అమెరికా సెంటర్ లో అట్టహాసంగా తానా 21వ మహాసభలు
- May 26, 2017
తానా 21వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘమైన తానా నిర్వహిస్తున్న ఈ మహాసభలకు.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రముఖులు తరలివచ్చారు. సెయింట్ లూయిస్ లోని అమెరికా సెంటర్ లో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్ లో .. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా వేసి సెట్టింగ్ లు అందరినీ కట్టిపడేశాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









