రిలీజ్ కి ముందే సీక్వెల్ కి సిద్దమవుతున్న దువ్వాడ
- May 26, 2017
అల్లుఅర్జున్- పూజాహెడ్గే జంటగా రానున్న దువ్వాడ జగన్నాథమ్ మూవీ గురించి కొత్త న్యూస్. ఈ ఫిల్మ్ విడుదల కాకుండా అప్పుడే సీక్వెల్ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.. హైదరాబాద్ శివార్లలో రెండువారాలుగా క్లైమాక్స్ సన్నివేశాలను యూనిట్ చిత్రీకరించింది. అల్లుఅర్జున్ మూవీ అనగానే క్లైమాక్స్ ఓ రేంజ్లో వుంటుందని అభిమానులు భావించడం సహజం.
కానీ డీజేలో క్లైమాక్స్‌ని కామెడీతో ముగించినట్టు తెలుస్తోంది. సీక్వెల్‌కి ప్లాన్ చేస్తుండడంతో ఇలా కామెడీతో ఫుల్స్టాప్ పెట్టారని యూనిట్ చెబుతున్నమాట. ఇప్పటికే స్టోరీలైన్‌ని బన్నీ, దిల్‌రాజు ఓకే చేయడం కూడా జరిగిపోయింది. డీజే రిలీజ్ కాగానే స్టోరీని డెవలప్ చేసే పనిలో నిమగ్నంకానున్నాడు డైరెక్టర్. ఇక డీజే విషయానికొస్తే రెండు సాంగ్స్ మినహా షూటింగ్ ఫినిష్ అయ్యింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









