యూఏఈ వీకెండ్ వెదర్ వార్నింగ్
- May 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఎన్‌సిఎంఎస్, వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది. వాతావరణం కొంతవరకు సాధారణంగానే ఉంటుందనీ, అక్కడక్కడా మేఘాలు కమ్ముకోవచ్చుననీ, సాయంత్రం సమయాల్లో దుమ్ము విపరీతంగా గాలితోపాటు దూసుకొచ్చే అవకాశం ఉందని, వెస్టర్న్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని పేర్కొంది ఎన్‌సిఎంఎస్. హ్యుమిడిటీ ఎక్కువవుతుందనీ వెల్లడించింది. సముద్రం కొంత రఫ్‌గా ఉండొచ్చని, సముద్ర తీర ప్రాంతాల్లో సేదతీరేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







