గాలి నాణ్యతను పెంపొందించేందకు 500 మిలియన్ల దిర్హామ్ లతో పథకం
- May 27, 2017
దుబాయ్: దిర్హామ్స్ గల గలకు ...గాలి నియంత్రణలో ఉండటమే కాదు...మరింత పరిశుభ్రంగా ఉంటుంది. దీనిని నిజం చేస్తూ వాయు ప్రక్షాళన కోసం దుబాయి మున్సిపాలిటీ 2017-2021 మధ్యకాలంలో దుబాయ్ ఎమిరేట్ కోసం వాయు నాణ్యత వ్యూహం (ఎయిర్ క్వాలిటీ స్ట్రాటజీని) ప్రారంభించింది. ఇందు కోసం పలు ప్రణాళికలు, ప్రోత్సాహకాలను ఐదు సంవత్సరాల వ్యవధిలో అంచెలంచెలుగా అమలు చేయనుంది. 2021 నాటికి దుబాయ్ ప్రపంచం లోనే ఉత్తమ నాణ్యత గల వాయువు వీచే నగరంగా స్థాపించాలని అభిలషిస్తోందని గురువారం దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నస్సర్ లూట పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యూహాన్ని తయారుచేసేందుకు ఒక సంవత్సరం నుంచి వ్యూహాలు రచిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క జనరల్ సెక్రటేరియట్ సమన్వయ మరియు సహకారంతో ఆ లక్ష్యాలకు చేరుకొంటామని ఆయన అన్నాడు, దుబాయ్ 2021 ప్రణాళిక యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో తాము ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









