జయసూర్య, మలీకా సిరిసేన లవ్ వీడియో లీక్
- May 27, 2017
శ్రీలంక మాజీ డాషింగ్ ఓపెనర్ సనత్ జయసూర్య చిక్కుల్లో పడ్డాడు. మాజీ ప్రియురాలితో చాలా క్లోజ్ గా ఉన్న శృంగార వీడియో.. సోషల్ మీడియా కెక్కడం కలకలం సృష్టించింది. ఈ వీడియోను జయసూర్యే అప్ లోడ్ చేశాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీలంకకు చెందిన మాజీ సినీనటి, మోడల్, ఎయిర్ హోస్టస్ అయిన మలీకా సిరిసేనతో గతంలో సనత్ జయసూర్య ప్రేమ వ్యవహారం నడిపాడు. కొన్నాళ్ల తర్వాత బ్రేక్ అప్ అవడంతో.. మలీకా ఓ బిజినెస్ టైకూన్ ను పెళ్లి చేసుకొని సెటిలైంది. జయసూర్య సైతం మరో యువతిని పెళ్లాడాడు. క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నాక.. రాజకీయాల్లో ప్రవేశించి.. ప్రస్తుతం డిప్యూటీ మినిస్టర్ గా ఉన్నాడు. ఈ సమయంలో సడెన్ గా మాజీ లవర్ తో క్లోజ్ గా ఉన్న సెక్స్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది. తనను వేధించడానికే జయసూర్య ఈ పని చేశాడంటూ మలీకా సిరిసేన అంటోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. దీనిపై స్పందించేందుకు జయసూర్య అందుబాటులో లేడు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









