ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్,హీరో
- May 28, 2017
సెయింట్ లూయిస్ లో జరుగుతున్న తానా తానా 21వ మహాసభలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. నవరత్న నటనా సార్వభౌమ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను.. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో కళ్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తోపాటు.. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







