ఓ సారి 'బండిట్ క్వీన్' చూడండి
- May 30, 2017
తన వెబ్ సిరీస్ గన్స్ అండ్ థైస్ ట్రైలర్ లో న్యూడ్ సీన్స్ ఉన్నాయన్న విమర్శలపై రాం గోపాక్ వర్మ ఘాటుగా స్పందించాడు. ఈ ట్రైలర్ లో అభ్యంతరకర సీన్స్ ఉన్నాయంటున్నారు. అయితే పాతికేళ్ళ క్రితమే శేఖర్ కపూర్ తీసిన బండిట్ క్వీన్ చిత్రంలో ఫూలన్ దేవిని నగ్నంగా చూపాడు. ఆ సీన్ ఆ చిత్రానికి హైలైట్ గా నిలిచింది అన్నాడు.
తన వెబ్ సిరీస్ లోనూ సందర్భానుసారం కొన్ని దృశ్యాలు ఉంటాయని, వాటిమీద రాద్ధాంతం అనవసరమని పేర్కొన్నాడు. ముంబై మాఫియా గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని వర్మ చెప్పాడు. అన్నట్టు-ట్విటర్ బోర్ కొట్టిందని, అందుకే దాన్ని వదిలేశా అన్నాడు. అయితే ఇన్ స్టా గ్రామ్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటానని తెలిపాడు వర్మ.
తాజా వార్తలు
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్









