ప్రధానమంత్రి మోదీ పర్యటన ఖరారైంది
- October 09, 2015
ఈనెల 22న నిర్వహించేఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ పర్యటన ఖరారైంది. మోదీ పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.* 22న ఉదయం 11.45 గంటలకు ప్రధాని గన్నవరం చేరుకుంటారు* ఉదయం 11.55 గంటలకు గన్నవరం నుంచి అమరావతికి ప్రయాణం* మధ్యాహ్నం 12.15 గంటలకు అమరావతికి చేరుకుంటారు.* 12.35 గంటలకు శంకుస్థాపన వేదిక వద్ద పూజ నిర్వహిస్తారు.* 12.45 గంటలకు మా తెలుగుతల్లి గీతాలాపన* 12.50 గంటలకు ప్రముఖులు ప్రధానికి పుష్ఫగుచ్ఛాలు ఇస్తారు.* 12.55 గంటలకు అమరావతిపై లఘుచిత్ర ప్రదర్శన* అనంతరం వేలాదిగా బెలూన్ల ఎగురవేత, ప్రధానికి జ్ఞాపిక బహూకరణ* 1 గంటకు రైతు వందనం-నృత్యరూపకం* 1.10 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన* 1.20 గంటలకు చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం* అనంతరం సింగపూర్, జపాన్ ప్రతినిధులు, కేంద్రమంత్రులు, ప్రధాని మోదీ ప్రసంగాలు* 2 గంటలకు మన అమరావతి గీతాలాపన* 2.10 గంటలకు జాతీయ గీతాలాపన, మధ్యాహ్న భోజనం* మధ్యాహ్నం 2.45 గంటలకు అమరావతి నుంచి ప్రధాని తిరుగు పయనమవుతారు.* 3.05 గంటలకు మోదీ గన్నవరం చేరుకుంటారు.* 3.10 గంటలకు గన్నవరం వినాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరతారు.* సాయంత్రం 4గంటలకు తిరుపతి చేరుకుంటారు.* 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు.* 4.30 గంటలకు తిరుపతి నుంచి తిరుమల రోడ్డుమార్గంలో బయలుదేరతారు.* 5.25 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.* సాయంత్రం 6.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరతారు.* 7.30 గంటలకు తిరుపతి నుంచి దిల్లీకి పయనమవుతారుగంటలకు తిరుపతి చేరుకుంటారు.* 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు.* 4.30 గంటలకు తిరుపతి నుంచి తిరుమల రోడ్డుమార్గంలో బయలుదేరతారు.* 5.25 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.* సాయంత్రం 6.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరతారు.* 7.30 గంటలకు తిరుపతి నుంచి దిల్లీకి పయనమవుతారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







