గ్లామజల్ నుంచి 5 గ్లిట్టర్ ప్రోడక్ట్స్
- May 30, 2017
ఆన్లైన్ బ్యూటీ మరియు ఫ్యాషన్ స్టోర్ 'గ్లామజాల్ డాట్ కామ్' ఐదు కొత్త హోలోగ్రాఫిక్ గ్లిట్టర్ ప్రోడక్ట్స్‌ని స్ప్రింగ్ సమ్మర్ ర్యాంప్ స్టైల్స్ 2017 పేరుతో విడుదల చేసింది. గ్లామజాల్లో 150కి పైగా బ్రాండ్స్ బ్యూటీ, వెల్నెస్, స్టైల్ అండ్ డెర్మా కేర్ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ బ్రాండ్స్ అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. డెర్మా కేర్, బ్యూటీ, విభాగాల్లో గ్లామజల్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థ. గ్లామజల్ ఫౌండర్ నీలమ్ కేశ్వాని, మాట్లాడుతూ సరికొత్త ప్రోడక్ట్స్ అందుబాటు ధరల్లో సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని అన్నారు. లాషెస్, జోయెర్ కాస్మెటిక్స్, జఫ్రీ స్టార్ కాస్మొటిక్స్, వెలౌన్ లాషెస్, మోర్ఫె, మేకప్ అడిక్షన్ కాస్మొటిక్స్ వంటివి గ్లామజల్లో ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారిని ఎట్రాక్ట్ చేస్తాయి.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి









