మక్కా సొరంగ మార్గాలు సందర్శకుల కోసం సిద్ధం

- June 02, 2017 , by Maagulf
మక్కా సొరంగ మార్గాలు సందర్శకుల కోసం సిద్ధం

మక్కా - మక్కా సొరంగాలపై మున్సిపాలిటీ తన నిర్వహణ పనులను పూర్తిచేసింది. యాత్రికులు మరియు  సందర్శకులకు భద్రత, సౌకర్యాల కోసం అన్ని పరికరాలను, ఉపకరణాలను  కల్పించామని మక్కా మునిసిపాలిటీ డిప్యూటీ సెక్రటరీ ఖలీద్ అల్ హజీ చెప్పారు. "ఈ సొరంగాలు నగరం యొక్క పరిసరాలను కలుపుతాయి మరియు ట్రాఫిక్ రద్దీని నిరోధిస్తాయి, ప్రత్యేకించి ప్రస్త రమదాన్ వేళలో, అధిక సంఖ్యలో యాత్రికులు మరియు భక్తులు రాజ్యంలో పవిత్ర నగరంలో సంచరిస్తారని అల్ హజీ అన్నారు. మునిసిపాలిటీ అనేక నిర్వహణ జట్లు ఈ సొరంగాలు క్రమంగా నిర్వహించడానికి ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణుల బృందాలు సదా అప్రమత్తంగా ఉంటాయి. "మున్సిపాలిటీ నిర్వహణ జట్లు వీధి దీపాలు , విద్యుత్, అగ్ని ప్రమాద హెచ్చరికలు, వెలుతురు  ప్రసరణ మరియు సొరంగాల్లోని భద్రతా విధానాలపై పూర్తిస్థాయిలో పని చేస్తాయి.30 కిలోమీటర్ల పొడవుతో 58 సొరంగాలు నిర్వహించటానికి పురపాలక సంఘం బాధ్యత వహిస్తుంది." సొరంగంలో సోడియం వేపర్ , ఫ్లోరోసెంట్ దీపాల కాంతుల్లో ఈ  సొరంగాలు 66,935  విభాగాలు కంటే ఎక్కువ ఉన్నాయిని అల్ హజీ చెప్పారు. ఈ సొరంగం మొత్తం మీద  599 గాలి కోసం ఫ్యాన్లు, 42 ప్రత్యన్మయ విద్యుత్ జనరేటర్లు, 39 టన్నెల్ ఆపరేషన్ మరియు నియంత్రణ కేంద్రాలు, అలాగే  77 నీటి పంపులు మరియు అగ్నిమాపక కోసం నీటి సిస్టెర్న్స్, ఆధునిక టన్నెల్స్లో 12 ఇంటర్ నెట్ టెక్నాలజీ వ్యవస్థలు, 41 గ్యాస్ ను పసిగట్టే  పరికరాలు, 88 ఉష్ణోగ్రత మరియు ఉష్ణ తీవ్రతను పసిగట్టే  పరికరాలు, 21 దృశ్య ఉపకరణాలు , గాలి వేగంని కొలవడానికి 362 పరికరాలు, సొరంగాలు లోపల మరియు బయట పరిస్థితులను తెలియచెప్పే 229 సంకేతాల బోర్డులు  మరియు 90 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు. కేవలం ఒక చిన్న సొరంగంలో  950 సోడియం వీధిలైట్లు, 2,123 ఫ్లోరోసెంట్ లైట్లు, 68 ఫ్యాన్లు , ఎనిమిది మెట్లు ఎక్కించే ఎస్కలేటర్, ఐదు ప్రత్యన్మయ జనరేటర్లు, 32 ఎయిర్ కండీషనింగ్ యూనిట్లు, ఐదు కంప్యూటర్ల సాయంతో సొరంగం పర్యవేక్షణ కోసం  27 నిఘా  కెమెరాలు మరియు ఇతర పరికరాలు ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com