డేరా, బుర్ దుబాయ్ మాస్క్‌ల వద్ద 80 రిఫ్రిజిరేటర్లు
- June 02, 2017
యూఏఈ ఫుడ్ బ్యాంక్ ఇనీషియేటివ్ ప్రిపరేటివ్ కమిటీ, మొత్తం 80 రిఫ్రిజిరేటర్లను డేరాలో 38 మాస్క్‌ల వద్ద, బుర్ దుబాయ్‌లో 42 మాస్క్‌ల వద్ద ఏర్పాటు చేసింది. వీటిల్లో ఎవరైనాసరే ఆహార పదార్థాల్ని ఉంచవచ్చు. పేదవారి కోసం ఉపయోగపడేలా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అదనపు ఆహారాన్ని నిల్వ చేసేందుకోసం వేల సంఖ్యలో ప్లాస్టిక్ కంటెయినర్లను కూడా కమిటీ అందుబాటులోకి తెచ్చింది. ఫుడ్‌ని, కంటెయినర్లలో ఉంచాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేసింది కమిటీ. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు అంశాలపై కమిటీ చర్చించి, వాలెంటీర్లకు తగు సూచనలు చేసింది. స్థానిక, అంతర్జాతీయ చారిటబుల్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







