పెళ్లికి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ
- June 02, 2017
తన మూవీ పెళ్లి చూపులు సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడట. చిరకాల స్నేహితురాలు విమ్మీతో ఇతని వెడ్డింగ్ జరగవచ్చునని తెలుస్తోంది.
సినీ రంగ ప్రవేశానికి ముందు విజయ్ కెరీర్ లో తడబడుతున్నప్పుడు విమ్మీ అతనికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిందట. ఇప్పుడు విజయ్ కెరీర్ గాడిలో పడింది గనుక, ఇక వీరి వివాహానికి వీళ్ళ కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయంటున్నారు. తన నిశ్చితార్థం గురించి విజయ్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నటుని అర్జున్ రెడ్డి చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, మహానటి మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









