అమరుల కుటుంబాలకు బాసటగా ఓ కార్యక్రమం రూపకల్పన
- June 02, 2017
జెడ్డా : అమరవీరుల కుటుంబాలకు మరియు గాయపడిన సైనికులకు రమాదాన్ సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. సౌదీ కార్యకలాపాల నిర్ణయాత్మక విధానం ద్వారా ఆశల పునరుద్ధరణను కల్గించి దేశ రక్షణకు విధేయత చూపినవారికి మేలు మంజూరు చేసే నెలగా పిలవబడే కార్యక్రమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క మార్గదర్శకత్వంలో ఉద్యోగుల కోసం రక్షణ మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాల పొడిగింపులో భాగంగా అమలుచేయనున్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక మరియు విద్యా అవసరాల కోసం మంత్రిత్వ శాఖ కూడా తక్షణ సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు,ఆయా రక్షణ రంగాలలో త్యాగాలకు వెనుకాడని వారికి రాజ్యం యొక్క సంరక్షణ మద్దతు తప్పక ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







