అమరుల కుటుంబాలకు బాసటగా ఓ కార్యక్రమం రూపకల్పన

- June 02, 2017 , by Maagulf
అమరుల కుటుంబాలకు బాసటగా ఓ కార్యక్రమం రూపకల్పన

    
జెడ్డా : అమరవీరుల కుటుంబాలకు మరియు గాయపడిన సైనికులకు రమాదాన్ సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. సౌదీ కార్యకలాపాల నిర్ణయాత్మక విధానం  ద్వారా  ఆశల పునరుద్ధరణను కల్గించి దేశ రక్షణకు విధేయత చూపినవారికి మేలు మంజూరు చేసే నెలగా పిలవబడే కార్యక్రమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క మార్గదర్శకత్వంలో ఉద్యోగుల కోసం రక్షణ మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాల పొడిగింపులో భాగంగా అమలుచేయనున్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక మరియు విద్యా అవసరాల కోసం మంత్రిత్వ శాఖ కూడా తక్షణ సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు,ఆయా రక్షణ రంగాలలో త్యాగాలకు వెనుకాడని వారికి  రాజ్యం యొక్క సంరక్షణ మద్దతు తప్పక ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com