హత్య చేసిన కువైట్ వాసి - రాయిని తాకేలా వాహనం నడిపి తల పగలకొట్టి చంపిన వైనం

- June 03, 2017 , by Maagulf
హత్య చేసిన కువైట్ వాసి - రాయిని తాకేలా వాహనం నడిపి తల పగలకొట్టి చంపిన వైనం

ఒక పౌరుడిని దారుణంగా హత్య చేసిన నలభై ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక కువైట్ వాసి పోలీసులు అరెస్టు చేశారు.ఒక కారులో తనపక్కన  కూర్చొని ఉన్న అతని చంపేందుకు పోనిచ్చి   మరియు సబాహ్ అల్-సేలం లోని ఒక కొండరాయి అతని తలకు తగేలేలా చేస చంపినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. కేసు పత్రాలు అనుమానితుడు సబాహ్ అల్-నస్సేర్ ప్రాంతంలో కారు నడుపుతూ ఒక రాతితో అతనికి కొట్టేలా   కనిపించిందని సూచిస్తుంది. దీనిపై  డ్రైవర్ అతని తలను కారు కిటికీ నుండి వెలుపలకు పెట్టాడని దాంతో ఆ వ్యక్తి యొక్క తల కొండరాతిని డీ కొని ఛిద్రమైందని పేర్కొన్నాడు. అయితే ఈ కేసులో అనుమానితుడైన డ్రైవరును  ఒక గంట తర్వాత అరెస్టు చేశారు. పదేళ్ల క్రితం వీరిఇరువురికి ఒక  వివాదం ఉందని దాంతో ఆ వ్యక్తిని చంపడం జరిగిందని  ఒప్పుకున్నాడు. దీనికి ఒక కేసు దాఖలు చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com