సరిహద్దుల్లో ఖతారీ సైనికులకు గాయాలు

- June 04, 2017 , by Maagulf
సరిహద్దుల్లో ఖతారీ సైనికులకు గాయాలు

ఆరుగురు ఖతారీ సైనికులకు సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా గాయలయ్యాయని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. సదరన్‌ బోర్డర్‌లో ఎనిమీ ఫోర్సెస్‌తో జరిగిన కాల్పుల్లో ఆరుగురికి గాయాలయినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ - మోరల్‌ గైడెన్స్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సౌదీ అరేబియాతో ఉన్న సదరన్‌ బోర్డర్‌ వద్ద ఖతారీ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ వీరోచితంగా వ్యవహరించారని డైరెక్టరేట్‌ వర్గాలు పేర్కొన్నాయి. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోరల్‌ గైడెన్స్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com