అమెరికా బే-ఏరియాలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

- June 05, 2017 , by Maagulf
అమెరికా బే-ఏరియాలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

అమెరికా బే-ఏరియాలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వాసవి సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో.. బేఏరియాలోని ఎన్నారైలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అర్చకులు.. అమ్మవారిని సంప్రదాయబద్దంగా అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలను అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com