ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి...

- June 05, 2017 , by Maagulf
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి...

అస్ట్రేలియాలో కాల్పుల కలకలం. మెల్‌బోర్న్‌లో ఉగ్రదాడి జరిగింది.  ఓ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌లో పేలుడు సంభవించడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కి పడ్డారు. భవనంలోకి చొరబడిన దుండగుడు..ఓ మహిళలను బందీగా చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌ను చుట్టముట్టిన పోలీసులు...అంగతకుడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు ఉగ్రవాది అయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో అపార్ట్‌మెంట్‌ ఉన్న కాలనీలోని షాపింగ్‌ మాల్స్‌ మొత్తం మూసివేశారు.f

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com