బాలకృష్ణ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు
- October 10, 2015
తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసిమెలసి ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే సీనీనటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. హిందూపురం బిట్ప్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకనందుడి జీవితం అందరికి ఆదర్శమన్నారు. పట్లిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







