10 మిలియన్ దిర్హామ్‌ల టైర్ ఫెసిలిటీ ప్రారంభం
- June 06, 2017
దుబాయ్‌లో 10 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో ట్రక్ టైర్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిస్టోన్ సంస్థకు చెందిన ఈ సెంటర్‌ని నాజర్ బిన్ అబ్దుల్ అతీఫ్ ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో ఈ సెంటర్‌ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో, అవసరమైన అన్ని ఫెసిలిటీస్‌నీ ఈ సెంటర్‌లో ఏర్పాటు చేశామని వివరించారు. సేఫ్, హెల్తీ, ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ వంటి ప్రత్యేకతలతో ఈ సెంటర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ట్రక్ మార్కెట్ అమ్మకాలు యూఏఈలో ఏడాదికేడాదీ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయనీ, 2021 వరకు ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







