'ఎస్.టి.ఎస్' ఆధ్వర్యంలో రక్త దానం
- June 06, 2017
సింగపూర్: సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిభిరం నిర్వహించారు.ఎస్.టి.ఎస్ ఈ రక్తదాన శిభిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్చందంగా రక్త దానం చేశారు.చల్లా శ్రీప్రదాయ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్, రత్న కుమార్, సత్య సూరిశెట్టి రాజశేఖర్,రామరాజు,నగేష్,రేణుక,నాగకిషోర్,శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రక్త దానం ఏర్పాటు చేసిన వారికి,సంస్థ సభ్యులకు ఎస్.టి.ఎస్ రంగా రవి కృతజ్ఞలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







