24 ప్రైవేటు పాఠశాలలు ఫీజు పెంచుకోవచ్చని అబూధాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం
- June 07, 2017
అబూధాబీ: విద్యా రుసుములు, పాఠశాల ఫీజులను పెంచుకొంటామని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు అభ్యర్ధనలు సమర్పించారు. ఇందులో 84 పాఠశాలలలో 60 ప్రైవేట్ పాఠశాలలు అభ్యర్థనను అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ తిరస్కరించింది డజన్ల కొద్దీ ప్రైవేటు పాఠశాలలు పాఠశాలల రుసుం 3 శాతం పెంచుకోవచ్చని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిసీ) అధికారులు మంగళవారం ప్రకటించారు. 2017/2018 విద్యాసంవత్సరంతో ప్రారంభమైన అబుదాబిలోని 24 ప్రైవేటు పాఠశాలలకు రుసుము పెంచుకొనే అవకాశంకు ఆమోదం తెలిపింది. సగటు రుసుము 3 శాతం మాత్రమేనని చెప్పారు - ఆసియా పాఠ్య ప్రణాళికతో ట్యూషన్ చెప్పుకొనేందకు అభ్యర్థించిన 14 పాఠశాలలు అనుమతిని ఇచ్చిం ది, అదే విధంగా70 పాఠశాలలు వివిధ పాఠ్య ప్రణాళికలు చెప్పుకొనేలా అనుమతిని అందించింది. అన్ని అభ్యర్థనలు పూర్తిగా అధ్యయనం, సమీక్షించిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు మరియు నాణ్యత వర్తించే ప్రమాణాలు మరియు పాఠశాల మెరుగుదల పధకాలతో పూర్తి సమ్మతి నిర్ధారించిన తర్వాత ఆయా అనుమతులు మంజూరు కాబడ్డాయి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







