త్వరలో విడుదల కాబోతున్న జాలర్లు
- June 07, 2017
మనామ : అంతులేని సముద్రంలో దారి తప్పిపోయిన పలువురు జాలర్లను కిష్ ద్వీపంలో ఇరాన్ అధికారులు నిర్బంధించిన వారిని మంగళవారం విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిన్ ఆంటోనీ తెలిపిన వివరాల ప్రకారం. జగన్ , జెనీష్, జోస్ ప్రిన్స్, అరోకియా జాన్ యూసఫ్ , జేసుడియాన్ అరోకియా ఎబెస్ బోర్గియో, బాస్కాలిస్, ఆంథోనీ పిచాయి, ఆంటోనీ సోసై, ఆంటోనీ ప్రమోద్, బోర్జియో ఫ్రాన్సిస్, విక్టర్, విజువాసుమ్, అరోకి విర్వ్క్, అరుణ్ ప్రజీదాన్, సాజన్ , సావియో, విలియం ప్రభాూ, జోసెఫ్ బెస్కి, డొమినిక్ సావియో, నిశాంత్, మెరీన్ కుమార్, రాజ్ తిలక్ మరియు అన్సన్. విడుదల కాబడిన మత్స్యకారులను త్వరలో తమ పడవలలో బహ్రెయిన్ తీరాలకు చేరుస్తామని ఆయన చెప్పారు. "ఇరాన్ అధికారులు వారి వారి పాస్పోర్ట్ లు మరియు ఇతర పత్రాలను తిరిగి ఇచ్చారు" అని జస్టిన్ విడుదల చేశాడు. "జాలర్లకు మద్దతు ఇవ్వడం కోసం ఇరాన్ మరియు బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులకు ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు ఆయన తెలిపారు. కిష్ ద్వీపంలో ఆ మత్స్యకారుల నిర్బంధ సమయంలో ఆహారం, మందులు, ఫోన్ రీఛార్జ్ కూపన్లు అందించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







