జూన్ 15 నుంచి పని గంటల కుదింపు
- June 07, 2017
రియాద్: సూర్య తాపం నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేందుకుగాను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య పని గంటలపై బ్యాన్ విధిస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. జూన్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మూడు నెలలపాటు ఈ బ్యాన్ అమల్లో ఉంటుంది. కార్మికుల భద్రతే లక్ష్యంగా మినిస్ట్రీ పలు కార్యక్రమాలు చేపడ్తోందనీ, అందులో ఈ నిర్ణయం కూడా ఒకటని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వర్క్ రిలేటెడ్ ప్రమాదాల్ని తగ్గించే దిశగా మినిస్ట్రీ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రతినిథి ఖాలిద్ అబా అల్ ఖైల్ చెప్పారు. ఉష్ణోగ్రతల్లో తేడాల్ని బట్టి, పని గంటలపై బ్యాన్‌కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఉంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







