ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు

- June 08, 2017 , by Maagulf
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని అమెరికా ఎంబసీ సమీపంలో విసిరాడని విచారణ అధికారులు వెల్లడించారు. దీనిపై అమెరికా ఎంబసీ స్పందించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com