మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు
- June 08, 2017
మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనం కాగా, మరో 10 మంది గాయపడ్డారు. బాలాఘాట్‌లో ఉన్న బాణాసంబా కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్ప కూలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోసంద్రం అయ్యింది. గాయపడ్డవారిని నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







