అమర్నాథ్ యాత్రికులకు శివలింగ దర్శనానికి లైన్ క్లియర్
- June 08, 2017
అమర్నాథ్ యాత్రకు అడ్డంకుల్ని అధికారులు తొలగిస్తున్నారు. శివలింగ దర్శనానికి భక్తులు వెళ్లే మార్గాల్లో మంచు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తూ దారులను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే యాత్ర ప్రారంభం కానుండడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పహల్గామ్ దగ్గర మంచు భారీగా ఉండడంతో వాటిని తొలగిస్తూ పనులు వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









