కంపెనీలకు కొత్త ఈ-వీసా వ్యవస్థను ప్రారంభించిన ఆర్ ఓ పి
- June 09, 2017
వీసా విధానాలను క్రమబద్ధీకరించడానికి ఆయా సంస్థలను ఆన్లైన్లో నమోదు చేయడానికి కొత్త ఈ-వీసా వ్యవస్థను ఆర్ ఓ పి ప్రవేశపెట్టి ఆయా కంపెనీలను ఆహ్వానిస్తూ ఆర్ ఓ పి ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన వ్యవస్థ విధానం ద్వారా వీసాలను ఉత్తమంగా మరియు వేగంగా దరఖాస్తు చేసుకోవటానికి ఆర్ ఓ పి ధృవీకరించింది. కంపెనీలు ఇకపై నేరుగా వెబ్సైట్ https://evisa.rop.gov.om ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు ఒక గుర్తింపుతో కూడిన అభ్యర్థనను సమర్పించవచ్చు. అధికారిక పత్రాలను సమర్పించడానికి పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డి జిపిఆర్) కార్యాలయాలను కూడా సందర్శించి రిజిస్ట్రేషన్ లో అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







