బహ్రెయిన్ వ్యతిరేక చర్యలొద్దు: మీడియాకి హెచ్చరిక
- June 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్, బహ్రెయిన్‌లో మీడియాకి హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్ కింగ్డమ్, ఖతార్‌కి సంబంధించిన విషయాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ సానుకూల విశ్లేషణలు చేయరాదనీ, అత్యున్నతస్థాయిలో ఖతార్ విషయంలో బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ నిర్ణయాన్ని మీడియా సైతం గౌరవించాలని మినిస్ట్రీ పేర్కొంది. ఏ మీడియా ద్వారా అయినాసరే, ఖతార్‌కి అనుకూల విశ్లేషణలు కనిపించరాదనీ, ఒకవేళ కన్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







