16 న వస్తున్న ఆది మరకతమణి
- June 09, 2017
సర్రైనోడు చిత్రం లో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఆది పినిశెట్టి, వచ్చే వారం మరకతమణి రాబోతున్నాడు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా శరవణన్ దర్శకత్వం లో తమిళం లో తెరకెక్కిన ఈ మూవీ ని జూన్ 16న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధం అయ్యారు .
మీడియా తో చిత్ర దర్శకులు మాట్లాడుతూ.. ''బాహుబలి' చిత్రంతో భారత చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ సత్తా చాటారు. ముందుగా తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. తమిళ్ వారికీ మాత్రమే కాదు ఇక్కడి వారికి కూడా ఈ మూవీ ఎంతగానో నచ్చుతుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని , సినిమా ని సక్సెస్ చేస్తారని " భావిస్తున్నాడు.
రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









