సౌదీఫుట్బాల్ టీం సమాఖ్య క్షమాపణ
- June 09, 2017
ఆస్ర్టేలియాతో గురువారం అడిలైడ్‌లో జరిగిన ప్రపంచ కప్ అర్హత మ్యాచ్ సందర్భంగా.. లండన్‌లో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించే సమయంలో తమ జట్టు వ్యహరించిన తీరుకు సౌదీఅరేబియా ఫుట్‌బాల్ సమాఖ్య బేషరతు క్షమాపణ చెప్పింది. మ్యాచ ప్రారంభానికి ముందు లండన అమరులకు నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించారు. కానీ సౌదీఅరేబియా జట్టు దానిని పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో సౌదీఅరేబియా జట్టుపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీసౌదీ క్షమాపణల నేపథ్యంలో ఆ యోచనను ఫిఫా విరమించుకుంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









