ఆఫ్గనిస్తాన్‌లోని మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
- June 10, 2017
మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.
గార్డెజ్ పట్టణంలో గల మసీదులో ప్రజలు ప్రార్ధన చేస్తున్న సమయంలో దాడి జరిగిందని ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యత తమదే అని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదని జినువా వార్తాసంస్థ తెలిపింది. రంజాన్ మాసం సదర్భంగా నిర్వహించే ‘తరవి’ ప్రార్థనల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







