దాసరి లేని లోటు..తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి

- June 10, 2017 , by Maagulf
దాసరి లేని లోటు..తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభ హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి లేని లోటు.. టాలీవుడ్‌కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com