రాజమండ్రి నగరంలో పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా కార్యక్రమం

- June 10, 2017 , by Maagulf
రాజమండ్రి నగరంలో పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా కార్యక్రమం

ద యునీక్‌ ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలోని రెహమత్‌నగర్‌లో పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ముస్లింలకు ఈ కానుకలు అందించారు. గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్‌ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుందని అల్లా చెప్పారని... ప్రతి ఒక్కరు దానగుణం అలవర్చుకుని పేదవారిని ఆదుకోవాలని... ముస్లిం మతపెద్దలు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com