అమెరికాలో మృతిచెందిన రత్నాకర్ కుటుంబానికి నాట్స్ ఆర్ధిక సాయం
- June 11, 2017
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన రత్నాకర్ షెట్టి పల్లి కుటుంబ సభ్యులకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అండగా నిలిచింది. దీనిలో భాగంగా డల్లాస్ లోని ఇర్వింగ్ లో కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజింగ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటీవ్ రట్ రినాల్టీ హాజరై నాట్స్ చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. రత్నాకర్ కుటుంబ సభ్యులకు 13వేల డాలర్లు అందించినట్లు నాట్స్ ప్రతినిధులుతెలిపారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని నాట్స్ ప్రతినిధులు డాక్టర్ చౌదరీ అచంట, బాపు నూతి, రాజేంద్రమండల వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







