ఆటా సర్వసభ్య సమావేశం
- June 11, 2017
అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సర్వసభ్య సమావేశం.. చికాగో నగరంలోని రినెస్సెన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యవర్గం తమ విధులను నూతన కార్యవర్గానికి అప్పజెప్పింది. ఆటా నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ కందిమళ్ళ.. కొండా రామ్మోహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా కరుణాకర్ అసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నరేంద్ర చీమర్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వినోద్ కుక్కునూరు, సెక్రటరీగా విష్ణు మాధవరం, జాయింట్ సెక్రటరీగా రఘువీర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా మహిధర్ రెడ్డి, ట్రెజరర్ గా ప్రసాద్ చింతలపాని ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరానికి గాను ఆటా సర్వసభ్య సమావేశాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







