'శివగామి' గా మధుబాల
- June 13, 2017
'బాహుబలి'తో పాపులర్ అయిన 'శివగామి' పాత్ర ఇప్పుడు బుల్లితెరపై మెరవనుంది. ఈ పాత్రలో కనిపిస్తున్నది ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మధుబాల. 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'గణేష్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మధుబాల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని చిత్రాలలో నటించిన మధుబాల ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది.
స్టార్‌ప్లస్‌లో ప్రసారం కానున్న 'ఆరంభ్' అనే సీరియల్లో మధుబాల నటిస్తుంది. 'బాహుబలి' రచయిత విజయేంద్ర వర్మ ఈ సీరియల్‌కు కథ అందించారు. ఇందులో మధుబాల ద్రావిడ రాణి 'శివగామి' పాత్రలో కనిపించనుండి. ఇదే సీరియల్లో హీరోయిన్ కార్తిక 'దేవసేన' పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









