సినిమాలకు గుడ్ బై చెప్పిన మంచు మనోజ్
- June 13, 2017
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇక ముందు ఎలాంటి సినిమాలు చేయనని చెప్పి సినీ
లవర్స్‌కి షాకిచ్చాడు. ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు'లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఫిల్మ్స్ చేస్తున్నాడు. అవి పూర్తి అయ్యాక ఎలాంటి సినిమాలు చేయనని ప్రకటించాడు. వున్నట్లుండి మనోజ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించలేదు. 'మేజర్ చంద్రకాంత్'లోచైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మనోజ్, ఆ తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్ నూకయ్య, వేదం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









