అబుదాబిలో ఘోరం 11ఏళ్ల కుర్రాడిపై లైంగిక దాడి.. హత్య.. వీడియో రిలీజ్
- June 16, 2017
అబుదాబిలో 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడితో పాటు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. అబుదాబిలోని ఓ మసీద్‌లో అజన్ మజీద్ జన్‌జువా అనే 11 ఏళ్ల కుర్రాడు మధ్యాహ్నం పూట నమాజ్ కోసం వచ్చాడు. అయితే ఆ పిల్లాడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కుర్రాడి అర్ధనగ్న మృతదేహాన్ని గత 31వ తేదీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుర్రాడు లైంగిక దాడికి గురైనట్లు తేల్చారు. తాజాగా పోలీసులు విడుదల చేసిన వీడియోలో బుర్ఖా ధరించిన ఓ మహిళ.. కుర్రాడిని లిఫ్టులో తీసుకెళ్తుంది. ఆమెతో మరో వ్యక్తి కూడా వెళ్తున్నాడు. కుర్రాడు అదృశ్యం కావడానికి కొన్ని గంటల ముందే ఈ వీడియో రికార్డ్ అయ్యిందని.. బుర్ఖా ధరించింది మహిళ కాదని.. పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







