అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ
- June 16, 2017
అల్లు అర్జున్ కొత్త చిత్రం 'నాపేరు సూర్య..ప్రారంభమైన విషయం విదితమే.. ఈచిత్రం రెగ్యులర్‌షూటింగ్ జూలై చివర్లో మొదలుకానుంది.. కాగా చిత్రం టీం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసే పనిలోఎ ఉంది.. సీనియర్ నటుడు అర్జున్ కీలకపాత్ర పోషిస్తుండగా,, తమిళ నటుడు శరత్‌కుమార్ విలన్‌పాత్ర చేయనున్నారు.. కాగా మిగిలిన తారాగణాన్ని కూడ ఫైనల్ చేసే పనిలో ఉఆన్నరు.. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా నటించనున్నట్టు తెలుస్తోంది.. కాగా దీనిపై అధికారిక సమాచారం రావాలిస ఉంది.. వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంపై మంచి ఆసక్తి నెలకొని ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







