వ్యక్తి ప్రాణం తీసిన కింగ్ ఖాన్ షారుఖ్
- June 16, 2017
కింగ్ ఖాన్ షారుఖ్ ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్ట్ లో పిర్యాదు చేసాడు.అసలు విషయం ఏంటి అంటే..'రయీస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా జనవరి 23న వడోదరకు క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో షారుఖ్ వచ్చాడు. షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
అభిమానులను చుసిన ఆనందం లో షారుక్ సరదాగా జనాలపై టీషర్టులు, బాల్స్ విసిరేశారు. అవి తీసుకోవాలన్న ఆతృతతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా , మరో ఇద్దరు పోలీసులు స్పృహకోల్పోయారు. అప్పటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న డీఎస్పీ తరుణ్ బరోత్ ఈ దుర్ఘటనకు కారణం షారుకేనని అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్ట్ లో పిర్యాదు చేసాడు..షారుక్ అలా టీషర్టులు విసరకపోయి ఉంటే ఆ వ్యక్తి చనిపోయే వాడుకాదని దీనంతటికీ కారణం షారుకే కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలని తరుణ్ డిమాండ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







