'మరకతమణి' మూవీ రివ్యూ
- June 16, 2017
సర్రైనోడు మూవీ లో విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్న ఆది పినిశెట్టి..తాజాగా మరకతమణి అనే మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎఆర్కే శరవణన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో నిక్కీ గల్రాని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మనందం, ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు..
ఇక సినిమా విషయానికి వస్తే.. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న హీరో ఆది, ఎలాగైనా డబ్బు సంపాదించి ఆ అప్పులు తీర్చాలని సిటీ కి వస్తాడు..ఓ రోజు మరకతమణి అనే ఆభరణం తీస్తే రూ. 10 కోట్లు ఇస్తామని ఓ వ్యాపారి చెప్పడం తో హీరో దానిని తేవడానికి ఒప్పుకుంటాడు. కానీ ఆ మరకతమణి ని తాకితే చనిపోతారు..అలాంటిది ఆది ఎలా తీసుకొస్తాడు అనేదాని ఫై కథ అంత నడుస్తుంది..
కథ నిదానంగా సాగిన , మరకతమణి కోసం హీరో చేసే పోరాటాలు కాస్త టైం పాస్ చేస్తాయి. ఇంటర్వెల్ వరకు అటు ఇటుగా సాగిన కథ హారర్ జోనర్ లోకి వెళ్ళేతుందే అనిపిస్తుంది..క్లైమాక్స్ లో బ్రహ్మానందం కామెడీ నవ్వుతెప్పిస్తుంది..కథ , కథనం బాగున్నప్పటికీ , ఫస్ట్ హాఫ్ మొదలు కాస్త బోర్ కొట్టిస్తుంది..హీరో - హీరోయిన్ మధ్య ఇంకాస్త సన్నివేశాలు పెడితే బాగుండు.. ఓవరాల్ గా మరకతమణి ని చూడొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







