దుబాయ్ లో లేబర్ క్యాంపులు సందర్శించిన ఏ.పి మంత్రి పితాని
- June 16, 2017
దుబాయ్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు (కార్మికుల ఉద్యోగ, శిక్షణ మరియు పరిశ్రమలు) పితాని సత్యనారాయణ జెనీవా లో ఇండియన్ లేబర్ ఆర్గనైజషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో బస చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ లో గల వివిధ లేబర్ క్యాంప్స్ ను సందర్శించి కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ లేబర్ క్యాంప్స్ చాలా చక్కగా ఉన్నాయని కొనియాడారు.ఇదే రకంగా అమరావతి లో కూడా పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో శ్యామ్ తిరుమలశెట్టి,కేతా పల్లంశెట్టి,శ్రీనివాస రావు జుత్తిగ,గల్లి మైనర్ బాబు,వాసు పొడిపి రెడ్డి, శేఖర్ బొక్క తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.




తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







