కొర్ర లడ్డు
- June 16, 2017
కావలసిన పదార్థాలు: కొర్రలు - ఒకటిన్నర కప్పు, తేనె - పావు కప్పు, పంచదార పొడి - పావు కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నెయ్యి - 1 టేబుల్ స్పూను, జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: కొర్రలను దోరగా వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. నేతిలో జీడిపప్పులు వేగించాలి. అదే కడాయిలో కొర్రలు, పంచదార, యాలకుల పొడులు వేసి కొద్దిసేపు వేగించి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత తేనె కలిపి, లడ్డూలు చేసుకుని జీడిపప్పుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







