సోషల్ సెక్యూరిటీ లబ్ధిదారులకు 1.660 బిలియన్ల సౌదీ రియాల్స్ చెల్లించాలని కింగ్ ఆదేశాలు

- June 19, 2017 , by Maagulf
సోషల్ సెక్యూరిటీ లబ్ధిదారులకు 1.660 బిలియన్ల సౌదీ రియాల్స్ చెల్లించాలని కింగ్ ఆదేశాలు

ఈద్ అల్ ఫితర్ పవిత్ర మాసంలో సామాజిక భద్రత యొక్క లబ్ధిదారుల అవసరాలను తీర్చడానికి  1.660 బిలియన్ల సౌదీ రియాళ్ళను చెల్లించాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు శ్రీశ్రీ కింగ్ సల్మాన్ ఆజ్ఞాను జారీ చేశారు.  పౌరుల ఈ రమదాన్ మరియు విలువైన గుంపు యొక్క అవసరాలను తీర్చటానికి సహాయపడే ఈ ఉన్నతమైన ఈ చేయూత కోసం కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి  డాక్టర్ అలీ  బిన్ నస్సెర్ అల్-గఫ్ఫైస్  శ్రీశ్రీ కింగ్ సల్మాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. గత నెలలో , కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  'దలేలి' (నా గైడ్) ప్రాజెక్టు పూర్తి  స్థాయిలో ఇది సామాజిక అభివృద్ధి రంగం యొక్క లబ్ధిదారులకు వివిధ సేవలను కలిపిస్తుంది. నా గైడ్ ప్రకారం, సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో సామాజిక భద్రత, లబ్దిదారుల సహాయం, విపత్తుకు గురైన  బాధితుల కోసం ఆర్థిక సహాయం, తక్కువ ఆదాయ వ్యక్తుల కోసం, నీటి మరియు ఇంధన సహాయం కార్యక్రమం, విద్యార్థి మద్దతు కార్యక్రమం, ఆహార మద్దతు కార్యక్రమం, మినహాయింపు అల్-క్వియాస్ పరీక్ష మరియు అకడమిక్ అచీవ్మెంట్ ఫీజులు, కార్పెట్ మరియు ఫర్నిచర్ మద్దతు కోసం ఆ పథకం ఉపయోగపడనుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com