హైదరాబాద్‌లో వర్షాల కారణంగా రాకపోకలు ఆలస్యం

- June 19, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో  వర్షాల కారణంగా రాకపోకలు ఆలస్యం

శంషాబాద్‌లో భారీ వర్షం కారణ:గా పలు విమానాల రాకపోకలు ఆలస్యం కానున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి, విజయవాడ, తిరుపతికి వెళ్లే విమనాలు కాస్త ఆలస్యంగా బయలుదేరనున్నాయి.. విమానాలు బయలుదేరే సమయం ఆలస్యం కావటంతో ప్రయాణఙకులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com