హీరోయిన్ కాజల్ బర్త్ డే కానుక చూసారా..
- June 19, 2017
టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న కాజల్ ..ఈరోజు 32 వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను విడుదల చేసారు. రానా , కాజల్ జంటగా నటిస్తుండగా , తేజ దర్శకత్వం వచిస్తున్నాడు. టీజర్ లో రానా.. కాజల్ కళ్లకు గంతలు కట్టి ఆభరణాలు వేస్తూ ఉంటాడు.
ఆమె కళ్లు తెరవగానే 'నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేనిదే జోగేంద్ర లేడు' అని రానా చెప్పడం జరిగింది..ఈ డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది..ఆగస్టు లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకరావానికి చిత్ర నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీ కాజల్ 50 వ చిత్రం కావడం విశేషం. ఇక టీజర్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







