పవర్ స్టార్ కొత్త సినిమా కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్..!
- June 19, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ సినిమా జయాపజయాలతో సంబంధం లేనిది.. రెండు వరస ప్లాప్ సినిమాలు ఇచ్చినా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి నిదర్శనం .. ప్రస్తుతం పవన్ పై వస్తున్న 40 కోట్ల ప్యాకేజీ.. కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను చేస్తున్న పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ సినిమా తో పూర్తిగా బిజీగా ఉన్నాడు.. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉండగానే.. మరో సినిమాకు లైన్ క్లియర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.. మైత్రి మూవీఎస్ సంస్థ పవన్ కు భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లు.. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కు 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కనున్నదని.. సంతోష్ పవన్ దర్శకత్వం వహించనున్నాడనే టాక్ వినిపిస్తోంది..
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







